2 Months Online Personal English Coaching లో మా టీం యొక్క ఎక్స్పర్ట్ ఇంగ్లీష్ టీచర్ తో మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు మరియు 65 వీడియో పాఠాలకు 01 year వ్యాలిడిటీ లభిస్తుంది.
వారానికి మూడు సార్లు Live Classes నిర్వహిస్తారు. ఇందులో మీరు మరియు ట్యూటర్ మాత్రమే ఉంటారు. వీడియో కాల్ ద్వారా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ మీ పట్ల ప్రత్యేక శ్రద్ద చూపిస్తారు.
టీచర్ ను Unlimited Questions అడగవచ్చు. మీ సందేహాలను నివృత్తి చేస్తారు.
టీచర్ మీకు రోజువారీ అసైన్మెంట్ లను ఇస్తారు. తద్వారా మీరు మరింత చక్కగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు.
Google Classroom technology సహాయంతో మీరు మీ టీచర్ ను లైవ్ లో ప్రశ్నలు అడగవచ్చు మరియూ మీ అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు, దానితో పాటుగా మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు.
మీరు ఇంట్లో నుండే safe and secure way లో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవచ్చు.
పర్సనల్ కోచింగ్ తో పాటుగా నా కోర్స్ యొక్క Full 65 Recorded Video-Lessons మీకు లభిస్తాయి. ఇందులో అన్ని టాపిక్స్ కవర్ చేయబడ్డాయి.
English బేసిక్ నుండి అడ్వాన్స్డ్ దాకా పూర్తి అవగాహన
ఇంగ్లీష్ పదాలు పలికేందుకు సరియైన విధానం
వాక్య నిర్మాణం చేయగల్గటం నేర్చుకోండి అది కూడా గ్రామర్ రూల్స్ తో ఇబ్బంది పడకుండా
Do, Does. Has, Have, Had లాంటి టాపిక్స్ తేలికగా నేర్చుకోవడం
మిమ్మల్ని మీరు ఇంగ్లీష్ లో పరిచయం చేసుకునే పద్దతి
ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడగడం మరియు జవాబులు చెప్పగలగడం
రిక్వెస్ట్ చెయ్యడం,ఆర్డర్ వెయ్యడం ,లేక సలహా ఇవ్వడం నేర్చుకోండి
ఎవరితో నైన పని చేయగలిగించడానికి ఎలా సంభాషించాలో నేర్చుకోండి Could, Would, Should లాంటి కష్టమైన పదాల యొక్క వాడకం
ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తరుచుగా చేసే తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి
ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడాలి
"If" వాడుకలో వచ్చే కండీషనల్ వాక్యాలు ఎలా ప్రయోగించాలి
Active-Passive Voice, Narration, Causative Verbs లాంటి క్లిష్టమైన టాపిక్స్ క్లిష్టత లేకుండా తేలికగా నేర్చుకుని మీరు నిత్యం మాట్లాడే ఇంగ్లీష్ లో ప్రయోగించండి
అన్ని ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ ను సరదా అయిన పద్ధతిలో ,తెలుగు లో బోధించడం జరిగింది నాలాగే మీరు కూడా ఏ వయస్సులో అయినా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.
Personal English Coaching లో టీచర్ మీకు రోజూ వివిధ రకాలైన ఆక్టివిటీ లను అందిస్తారు, ఉదాహరణకు
Picture Prompt - ఒక ఫోటో చూసి దాని గురించి explain చెయ్యడం,
Mock Interviews - మీకు ఇచ్చిన పార్టనర్ తో 5 ఇంటర్వ్యూ ప్రశ్నలు తయారు చెయ్యడం మరియు సమాధానాలు చెప్పడం
Two Minutes Talk - ఏదైనా ఒక వస్తువు గురించి మాట్లాడటం , అది ఏంటి, మీకు ఎక్కడ దొరికింది ఇలాంటివి.
Translation Activities - తెలుగు నుండి ఇంగ్లీష్ కు సరియైన అనువాదం చెయ్యడం ( ఉన్న పదం ఉన్నట్టు గా కాదు)
Writing Activity - ఏదైనా ఒక విషయం పైన వ్యాసం రాయడం ప్రాక్టీస్ చెయ్యడం
Debate - ఏదైనా ఒక టాపిక్ పై డిబేట్ జరపడం
Pronunciation Feedback - మీరు చదివేందుకు ఒక ఆర్టికల్ ఇవ్వబడుతుంది అందులో మీ ఉచ్చారణ సరిచేసి మీతో మళ్ళీ చదివించడం జరుగుతుంది
Listening Activity - English audio/podcasts విని మీ పద సంపద మరియు ఉచ్చారణ మెరుగు పరుచుకోవడానికి సాధన
Reading Activity - మీ చేత ఒక ఇంగ్లీష్ కథ చదివించడం జరుగుతుంది దీనితో మీ English fluency మరియు reading skills రెండూ మెరుగుపడతాయి
One-on-One Learning - మీరు మీ ఇంట్లో సురక్షితంగా ఉంటూనే ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడవచ్చు. మిగతా ట్యూషన్ ల లాగా సాయంత్రాలు ఆలస్యంగా వెళ్లే టెన్షన్ లేదు. మా టీచర్ లలో ఎక్కువగా మహిళా టీచర్స్ ఉన్నారు కాబట్టి మీ తల్లిదండ్రులకు ఎలాంటి భయం ఉండదు. మీరు ఈ Personal కోచింగ్ ద్వారా వేగంగా నేర్చుకుంటారు.
Feedback - ఇంగ్లీష్ లో మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, దానిని ఎలా సరిచేసుకోవాలి లాంటి విషయాల్లో టీచర్ మీకు పూర్తిగా సహకరిస్తారు. టీచర్ మీ బలాలనూ, బలహీనతలను గుర్తించి మీరు ఇంగ్లీష్ లో మెరుగయ్యేందుకు సహకరిస్తారు.
Support - ఇందులో మీకు 60 రోజుల పాటు మెంటార్ సహాయం అందిస్తారు. లేదా ఇంగ్లీష్ లో మీరు మాట్లాడేలా శిక్షణను అందిస్తారు.
ఒక వినియోగదారుడి కోసం వారానికి 3 సార్లు ప్రత్యక్ష తరగతులు నిర్వహించబడతాయి. ప్రత్యక్ష తరగతులు వారం రోజులలో సాయంత్రం పూట మరియు వారాంతాల్లో పగటిపూట నిర్వహించబడతాయి. సాయంత్రం 4 PM నుండి 9 PM వరకు వేరు వేరు సమయాలను ఎంచుకునేందుకు మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క లైవ్ క్లాస్ కి 01 గంట వ్యవధి ఉంటుంది. మీరు ఈ కోర్స్ లో జాయిన్ అయిన వెంటనే మా నిపుణులైన టీచర్స్ మిమ్మల్ని సంప్రదించి లైవ్ క్లాస్ లకు హాజరు అయ్యేందుకు మీకు కుదిరే సమయాలను గురించి మీతో చర్చిస్తారు.
మా ఉపాధ్యాయులందరూ చాలా అనుభవజ్ఞులు మరియు మిమ్మల్ని బాగా ప్రాక్టీస్ చేసేలా చేస్తారు.
వ్యక్తిగత ఇంగ్లీష్ కోచింగ్ యొక్క ప్రత్యేక ఆఫర్ ధర రూ.9999/-. ఇది కేవలం మొదటి 15 మంది విద్యార్థులకు మాత్రమే అందించబడుతుంది. మీకు కావాలనుకుంటే ఇప్పుడే Join Now బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
మీరు EMI (3 లేదా 6 నెలల వాయిదాలు) లో చెల్లించాలనుకుంటే, చెల్లించడానికి అనుసరించాల్సిన దశలు (Steps) ఏమిటో, మా ట్యుటోరియల్ వీడియోలో చూడటానికి క్లిక్ చేయండి. Click here >> EMI Tutorial Video.
STEP-1: ఈ కోర్సులో చేరడానికి, క్రింద ఇవ్వబడిన Join Now బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించండి.
STEP-2: Online payment చేసిన తర్వాత, మీకు 02 పని దినాలలో మా టీమ్ నుండి మీకు మా ట్రైనర్ నుండి కాల్/ WhatsApp మెసేజ్ వస్తుంది. వారు మీకు అనుకూలమైన క్లాస్ టైమింగ్ లను చర్చించి మీకు బ్యాచ్ ను కేటాయిస్తారు.
ఏదైనా కారణం చేత మీరు నా బృందాన్ని సంప్రదించాలనుకుంటే, ఈ పేజీ చివరన Contact Button ఉంటుంది.
Limited Period Discount Offer!
Rs.25000
Rs.35000
Winner of the Most Trusted Online English Coach Award by Mr.Nitin Gadkari (Government of India)
Winner of Online English Speaking Course of the Year 2021-22 Award by Mr.Sunil Gavaskar.
Winner of Best Education Channel Award at Social Media Summit by the Government of AP (India).
మీకు ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పించడమే నా లక్ష్యం, తద్వారా మీరు మంచి ఉద్యోగం పొందవచ్చు, జీవితంలో విజయం సాధించవచ్చు మరియు మీ కలలను నిజం చేసుకోవచ్చు.
ఈ English Speaking కోర్సును పూర్తిగా భిన్నంగా రూపొందించాను, తద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. నా అనుభవం మరియు చదివే పద్ధతులను ఇందులో ఉంచాను.
మీరు ఇప్పటికే ఏదైనా ఇంగ్లీష్ కోర్సు చేసినప్పటికీ, నా spoken English కోర్సులో చేరండి ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఇలా చెప్పే విధానాన్ని చూసిఉండరని నేను హామీ ఇస్తున్నాను.
నేను బాలీవుడ్, టీవీ, స్పోర్ట్స్ అగ్రశ్రేణి ప్రముఖులతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది మీ వంతు, నేను మీకు ఇంగ్లీష్ నేర్పించడం ద్వారా మీరూ అత్యంత అగ్ర స్థాయిని చేరుకోవాలి.
నన్ను నేను గురువుగా కాకుండా, ఒక కోచ్ గా అనుకుంటా. అందువలన మీకు కేవలం నేర్పించడమేకాదు శిక్షణ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని పూర్తిగా సిద్ధం చేస్తా. నాతో రండి, మీ విజయం వైపు కొత్త ప్రయాణం ప్రారంభిద్దాం.
ఈ కోర్సు ద్వారా లబ్ది పొందిన కొంతమందిని కలవండి. ఈ వ్యక్తులు సగం కోర్సు మాత్రమే పూర్తి చేసినప్పుడు ఈ వీడియోలను రికార్డ్ చేశారు.… మీరు మార్పు గమనించవచ్చు, now they can speak English