ఉద్యోగం లేదా చదువులు కావచ్చు,
మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోకుంటే,
మరొకరు మిమ్మల్ని అధిగమిస్తారు.

Awal Madaan

అవల్ తో ఆంగ్లము







ఈ కోర్సు లో ఏం లభిస్తుంది?

మీరు 60 రోజుల్లో మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగేలా ప్రారంభం నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు శిక్షణ ఇవ్వబడుతుంది. Grammar నియమాల గందరగోళంలేకుండా, మీరు English లో ప్రతీ విషయం చాలా తేలికగా మాట్లాడగలరు.

బేసిక్ నుండి అడ్వాన్స్డ్ దాకా పూర్తి అవగాహన
ఇంగ్లీష్ పదాలు పలికేందుకు సరియైన విధానం
వాక్య నిర్మాణం చేయగల్గటం నేర్చుకోండి అది కూడా గ్రామర్ రూల్స్ తో ఇబ్బంది పడకుండా
Do, Does. Has, Have, Had లాంటి టాపిక్స్ తేలికగా నేర్చుకోవడం
మిమ్మల్ని మీరు ఇంగ్లీష్ లో పరిచయం చేసుకునే పద్దతి
ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడగడం మరియు జవాబులు చెప్పగలగడం
రిక్వెస్ట్ చెయ్యడం,ఆర్డర్ వెయ్యడం ,లేక సలహా ఇవ్వడం నేర్చుకోండి
ఎవరితో నైన పని చేయగలిగించడానికి ఎలా సంభాషించాలో నేర్చుకోండి
Could, Would, Should లాంటి పదాలు యొక్క వాడకం
ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తరుచుగా చేసే తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి
ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడాలి
“If” వాడుకలో వచ్చే కండీషనల్ వాక్యాలు ఎలా ప్రయోగించాలి
Active-Passive Voice, Narration, Causative Verbs లాంటి క్లిష్టమైన టాపిక్స్ కూడా గ్రామర్ తో కుస్తీ పట్టాల్సిన అవసరం లేకుండా తేలికగా నేర్చుకుని మీరు నిత్యం మాట్లాడే ఇంగ్లీష్ లో ప్రయోగించటం

అన్ని ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ ను సరదా అయిన పద్ధతిలో ,తెలుగు లో బోధించడం జరిగింది నాలాగే మీరు కూడా ఏ వయస్సులో అయినా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

ఈ కోర్సు ఎవరికోసం?

English మాట్లాడటం నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ :

విద్యార్దులకోసం - English సబ్జెక్టులో ఇబ్బందులు ఉన్నవారికి

ఉద్యోగ ప్రయత్నాల్లో - ఉన్నతమైన ఉద్యోగ అవకాశాల కోసం English ని మెరుగుపరచుకోవాలనుకునే వారికి

ఉద్యోగులు - ప్రమోషన్ మరియు కెరీర్లో వృద్ధిని పొందాలనుకునే వారికి

నిపుణులు మరియు వ్యాపారవేత్తలు, తమ పనిలో మరింత విజయం సాధించాలనుకునే వారికి

తల్లిదండ్రులు - తమ పిల్లలతో ఇంగ్లీషులో మాట్లాడాలనుకునేవారికి

ఉపాధ్యాయులు - తమ విద్యార్థులకు సవివరంగా బోధించాలనుకునే వారికి

ఇంగ్లీషులో చదవడం, వ్రాయడం ఎలాగో తెలుసు, కాని మాట్లాడటం తెలియనివారు ఈ కోర్సు నుండి ప్రయోజనం పొందుతారా?

Yes, ఇంగ్లీష్ తెలిసినా చాలా మంది మాట్లాడలేరు, వారి సమస్య practice లేకపోవడం. ఇంగ్లీష్లో తరచూ మాట్లాడటం ద్వారా మాత్రమే నిపుణులుగా తయారవుతారు, అందుకే ప్రతీ lesson తరువాత task ఇవ్వబడింది. దీని practiceతో English fluency పెరుగుతుంది. ఈ కోర్సులో ప్రాక్టీస్ గ్రూప్ ఉంది, దీనిలో విద్యార్థులు టెక్స్ట్ మరియు ఆడియో messages ద్వారా Englishలో ఒకరితో ఒకరు ప్రాక్టీస్ చేస్తారు. ఈ గ్రూపులో నేను నా Team ఉంటాం, మీకు ఎదురయ్యే pronunciation, grammar తప్పులను సరిచేస్తాం.

ఈ కోర్సులో చేరడం ఎలా?

STEP-1: కోర్సులో చేరడానికి, క్రింద ఇవ్వబడిన ప్లాన్లనుండి ఒకదాన్ని ఎంచుకోండి మరియు Join Now బటన్‌ పై క్లిక్ చేయడం ద్వారా ఆన్ లైన్ లో చెల్లించండి

STEP-2: ఆన్ లైన్ చెల్లింపు తర్వాత వచ్చే స్క్రీన్ లో నా ENTRI APP యొక్క డౌన్లోడ్ లింక్ ను మీరు పొందుతారు.

STEP-3: మీరు ఆన్ లైన్ చెల్లింపు చేసిన వెంటనే మీ ఖాతా active అవుతుంది మరియు మీరు SMS కూడా పొందుతారు. ఒకవేళ మీరు నా టీమ్ ను సంప్రదించాలనుకుంటే, దాని కోసం ఒక బటన్ ఈ పేజీ చివరిలో ఉంటుంది.

Plan ఎంచుకోండి:


OFFER: 60% Discount!

6 Months Plan

Rs.2499

Offer: Rs.999

దీనిలో, మీరు 6 నెలల్లో ఎప్పుడైనా, మరియు ఎన్నిసార్లు అయినా పాఠాలు చూడవచ్చు. మిగిలినవన్నీ ఒకటే.

12 Months Plan

Rs.3599

Offer: Rs.1499

దీనిలో, మీరు 12 నెలల్లో ఎప్పుడైనా, మరియు ఎన్నిసార్లు అయినా పాఠాలు చూడవచ్చు. మిగిలినవన్నీ ఒకటే.


మీ విజయం
నా లక్ష్యం
Awal English Speaking Course

Winner of Best Education Channel Award at Social Media Summit by the Government of AP (India).

మీకు ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పించడమే నా లక్ష్యం, తద్వారా మీరు మంచి ఉద్యోగం పొందవచ్చు, జీవితంలో విజయం సాధించవచ్చు మరియు మీ కలలను నిజం చేసుకోవచ్చు.

ఈ English Speaking కోర్సును పూర్తిగా భిన్నంగా రూపొందించాను, తద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. నా అనుభవం మరియు చదివే పద్ధతులను ఇందులో ఉంచాను.

మీరు ఇప్పటికే ఏదైనా ఇంగ్లీష్ కోర్సు చేసినప్పటికీ, నా spoken English కోర్సులో చేరండి ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఇలా చెప్పే విధానాన్ని చూసిఉండరని నేను హామీ ఇస్తున్నాను.

Learn English With Awal

నేను బాలీవుడ్, టీవీ, స్పోర్ట్స్ అగ్రశ్రేణి ప్రముఖులతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది మీ వంతు, నేను మీకు ఇంగ్లీష్ నేర్పించడం ద్వారా మీరూ అత్యంత అగ్ర స్థాయిని చేరుకోవాలి.

Awal Madaan English Teacher

నన్ను నేను గురువుగా కాకుండా, ఒక కోచ్ గా అనుకుంటా. అందువలన మీకు కేవలం నేర్పించడమేకాదు శిక్షణ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని పూర్తిగా సిద్ధం చేస్తా. నాతో రండి…, మీ విజయం వైపు కొత్త ప్రయాణం ప్రారంభిద్దాం.



Demo చూడండి:

డెమోగా, 13 వ పాఠం నుండి ఈ ఆసక్తికరమైన అంశాన్ని చూడండి. ఈ కోర్సు అంతా నేను అదే సులభమైన పద్ధతిలో బోధించాను మరియు సులభమైన ఉదాహరణల ద్వారా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయిస్తాను.

Join Now
ఇంగ్లీష్ మాట్లాడాలనే వారి కల నెరవేరింది...

ఈ కోర్సు ద్వారా లబ్ది పొందిన కొంతమందిని కలవండి. ఈ వ్యక్తులు సగం కోర్సు మాత్రమే పూర్తి చేసినప్పుడు ఈ వీడియోలను రికార్డ్ చేశారు.… మీరు మార్పు గమనించవచ్చు, now they can speak English!


  • awal course review
    ఆమె Viren.
    అతను ఒక విద్యార్థి.
  • awal english course review
    ఆమె Poonam.
    ఆమె ఒక గృహిణి.
  • awal spoken english course feedback
    ఆమె Manoj.
    అతను వ్యాపారం నడుపుతున్నాడు.



Join Now

మీ సందేహాల కొరకు
నా టీంని సంప్రదించండి.

Contact Us

Join Now 🎓