ఆన్ లైన్ లైవ్ క్లాసుల ద్వారా
English మాట్లాడటం మీద ఉన్న భయాన్ని పోగొట్టండి మరియు ఫ్లూయెంట్ గా మాట్లాడటం
నేర్చుకోండి. అంతే కాదు
రికార్డెడ్ క్లాసులకి 1 ఇయర్ వ్యాలిడిటీ
లభిస్తుంది




అవల్ తో ఆంగ్లము

with Online
Live Classes

Awal Madaan
Gold కోర్స్ లో ఏం లభిస్తుంది?

65 Recorded Lessons కు 1 Year validity మరియు 3 నెలల Personal Coaching నా టీం యొక్క ఎక్స్పర్ట్ టీచర్ చే ఇవ్వబడుతుంది

స్పీకింగ్ ప్రాక్టీస్ కొరకు వారం లో 3 లైవ్ సెషన్స్ ఉంటాయి. అందులో మీతో కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు దీని ద్వారా మీ పై ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది

Teacher ని మీకు కావలిసినన్ని ప్రశ్నలు అడగొచ్చు , అన్నిటికి సమాధానం లభిస్తుంది

Teacher మీకు Daily Assignments ఇస్తారు దీని ద్వారా మీరు English చక్కగా నేర్చుకోవచ్చు

Google Classroom technology ద్వారా మీరు teacher ని Live Questions అడగవచ్చు దాని ద్వారా మీ సందేహాలు అన్ని క్లియర్ చేసుకోవచ్చు, దీని తో పాటు English స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా చెయ్యవచ్చు

ట్యూషన్ లాగ స్టూడెంట్స్ బ్యాచ్ చిన్నది ఉంటుంది

Personal Coaching తో పాటు , మీకు నా యొక్క Full 65 Recorded Video-Lessons లభిస్తాయి వాటిలో అన్ని టాపిక్స్ కవర్ చెయ్యబడ్డాయి.
English బేసిక్ నుండి అడ్వాన్స్డ్ దాకా పూర్తి అవగాహన
ఇంగ్లీష్ పదాలు పలికేందుకు సరియైన విధానం
వాక్య నిర్మాణం చేయగల్గటం నేర్చుకోండి అది కూడా గ్రామర్ రూల్స్ తో ఇబ్బంది పడకుండా
Do, Does. Has, Have, Had లాంటి టాపిక్స్ తేలికగా నేర్చుకోవడం
మిమ్మల్ని మీరు ఇంగ్లీష్ లో పరిచయం చేసుకునే పద్దతి
ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడగడం మరియు జవాబులు చెప్పగలగడం
రిక్వెస్ట్ చెయ్యడం,ఆర్డర్ వెయ్యడం ,లేక సలహా ఇవ్వడం నేర్చుకోండి
ఎవరితో నైన పని చేయగలిగించడానికి ఎలా సంభాషించాలో నేర్చుకోండి Could, Would, Should లాంటి కష్టమైన పదాల యొక్క వాడకం
ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తరుచుగా చేసే తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి
ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడాలి
"If" వాడుకలో వచ్చే కండీషనల్ వాక్యాలు ఎలా ప్రయోగించాలి
Active-Passive Voice, Narration, Causative Verbs లాంటి క్లిష్టమైన టాపిక్స్ క్లిష్టత లేకుండా తేలికగా నేర్చుకుని మీరు నిత్యం మాట్లాడే ఇంగ్లీష్ లో ప్రయోగించండి

అన్ని ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ ను సరదా అయిన పద్ధతిలో ,తెలుగు లో బోధించడం జరిగింది నాలాగే మీరు కూడా ఏ వయస్సులో అయినా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

Daily Activities లో ఏం ఏం ఉన్నాయి ?

Gold Course యొక్క టీచర్స్ మీకు రకాల రకాల activities ఇస్తారు, ఎలా అంటే:

Picture Prompt - ఒక ఫోటో చూసి దాని గురించి explain చెయ్యడం,

Mock Interviews - మీకు ఇచ్చిన పార్టనర్ తో 5 ఇంటర్వ్యూ ప్రశ్నలు తయారు చెయ్యడం మరియు సమాధానాలు చెప్పడం

Two Minutes Talk - ఏదైనా ఒక వస్తువు గురించి మాట్లాడటం , అది ఏంటి, మీకు ఎక్కడ దొరికింది ఇలాంటివి.

Translation Activities - తెలుగు నుండి ఇంగ్లీష్ కు సరియైన అనువాదం చెయ్యడం ( ఉన్న పదం ఉన్నట్టు గా కాదు)

Writing Activity - ఏదైనా ఒక విషయం పైన వ్యాసం రాయడం ప్రాక్టీస్ చెయ్యడం

Debate - ఏదైనా ఒక టాపిక్ పై డిబేట్ జరపడం

Pronunciation Feedback - మీరు చదివేందుకు ఒక ఆర్టికల్ ఇవ్వబడుతుంది అందులో మీ ఉచ్చారణ సరిచేసి మీతో మళ్ళీ చదివించడం జరుగుతుంది

Listening Activity - English audio/podcasts విని మీ పద సంపద మరియు ఉచ్చారణ మెరుగు పరుచుకోవడానికి సాధన

Reading Activity - మీ చేత ఒక ఇంగ్లీష్ కథ చదివించడం జరుగుతుంది దీనితో మీ English fluency మరియు reading skills రెండూ మెరుగుపడతాయి

Gold కోర్స్ ద్వారా మీరు పొందే లాభం ఏంటి?

Feedback - ఇంగ్లీష్ మాట్లాడటం లో మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి వాటిని ఎలా అధిగమించాలి ఇందులో Gold course యొక్క teacher మీకు పూర్తి సహాయం చేస్తారు. మీ strengths మరియు weaknesses గమినించి వాటికి అనుగుణంగా మీ English improve చేస్తారు.

Community - Gold course మీకు మీ లాగా బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న పట్టుదల ఉన్నవారితో ప్రాక్టీస్ చేయడానికి అవకాశం కలిపిస్తుంది. మీ తోటి విద్యార్థుల ద్వారా మీకు కూడా మోటివేషన్ లభిస్తుంది

Support - మీకు 100 రోజుల mentor support లభిస్తుంది, దీని ద్వారా మెంటార్స్ మిమ్మల్ని సపోర్ట్ చేసి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయిస్తారు

Live Classes ఎన్ని సార్లు జరుగుతాయి ,వాటి టైమింగ్స్ ఏంటి ?

Live classes ఒక యూజర్ కు 3 లైవ్ సెషన్స్ జరుగుతాయి, Live Classes weekdays లో సాయింత్రం వేళ మరియు weekends లో పగటి వేళ జరుగుతాయి. 4 నుంచి9 మధ్య వేరు వేరు batches కు జరుగుతాయి . ప్రతి లైవ్ క్లాస్ గంట సేపు జరుగుతుంది. మీరు ఈ కోర్స్ జాయిన్ అయ్యాక నా టీం యొక్క ఎక్స్పర్ట్ టీచర్ మీతో బ్యాచ్ టైమింగ్స్ గురించి డిస్కస్ చేస్తారు.

Gold Course లో teachers / mentors ఎవరు ఉంటారు ?

Gold Course యొక్క టీచర్స్ అందరు ఎంతో అనుభవం కలిగిన వారు మీతో వారు చక్కగా ప్రాక్టీస్ చేయిస్తారు

teachers
Gold Course యొక్క ప్రైస్ ఎంత?

Gold Course యొక్క Offer price ప్రస్తుతం Rs.4999/-.కింద ఇచ్చిన Join Now button పై క్లిక్ చేసి మీరు online payment చెయ్యవచ్చు.

ఒక వేళ EMI (3 లేదా 6 months కు Installments) తో పే చెయ్యాలి అనుకుంటే, అందుకోసం పాటించాల్సినవి తెలుసుకోవడానికి , ఈ tutorial video చూడండి Click చెయ్యండి >> EMI Tutorial Video.

ఒక వేళ మీరు ముందే రికార్డెడ్ క్లాసులు ఉన్న ప్యాక్ తీసుకుంటే మీరు మిగిలిన అమౌంట్ ప చేసి Gold Course కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మా టీం కు వాట్సవ్ మెసేజ్ చెయ్యండి >> Click to WhatsApp

OFFER: 60% Discount!

For Offer Details: WhatsApp Us!
English Gold Course

Rs.10000

Offer: Rs.4999

100 Days of Personal Training with Teacher + Weekly 3 Live Classes + 1 Year Validity of 65 Recorded Lessons + Tests, Notes and Certificate.


Limited Seats Available, Hurry Up!

మీ Success
ఏ నా Mission
Awal English Speaking Course

Winner of Best Education Channel Award at Social Media Summit by the Government of AP (India).

మీకు ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పించడమే నా లక్ష్యం, తద్వారా మీరు మంచి ఉద్యోగం పొందవచ్చు, జీవితంలో విజయం సాధించవచ్చు మరియు మీ కలలను నిజం చేసుకోవచ్చు.

ఈ English Speaking కోర్సును పూర్తిగా భిన్నంగా రూపొందించాను, తద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. నా అనుభవం మరియు చదివే పద్ధతులను ఇందులో ఉంచాను.

మీరు ఇప్పటికే ఏదైనా ఇంగ్లీష్ కోర్సు చేసినప్పటికీ, నా spoken English కోర్సులో చేరండి ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఇలా చెప్పే విధానాన్ని చూసిఉండరని నేను హామీ ఇస్తున్నాను.

Learn English With Awal

నేను బాలీవుడ్, టీవీ, స్పోర్ట్స్ అగ్రశ్రేణి ప్రముఖులతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది మీ వంతు, నేను మీకు ఇంగ్లీష్ నేర్పించడం ద్వారా మీరూ అత్యంత అగ్ర స్థాయిని చేరుకోవాలి.

Awal Madaan English Teacher

నన్ను నేను గురువుగా కాకుండా, ఒక కోచ్ గా అనుకుంటా. అందువలన మీకు కేవలం నేర్పించడమేకాదు శిక్షణ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని పూర్తిగా సిద్ధం చేస్తా. నాతో రండి, మీ విజయం వైపు కొత్త ప్రయాణం ప్రారంభిద్దాం.

Join Now
ఇంగ్లీష్ మాట్లాడాలనే వీరి కల నిజమైంది.

ఈ కోర్సు ద్వారా లబ్ది పొందిన కొంతమందిని కలవండి. ఈ వ్యక్తులు సగం కోర్సు మాత్రమే పూర్తి చేసినప్పుడు ఈ వీడియోలను రికార్డ్ చేశారు.… మీరు మార్పు గమనించవచ్చు, now they can speak English


  • awal course review
    Viren
    He is a student.
  • awal english course review
    Poonam
    She is a housewife.
  • awal spoken english course feedback
    Manoj
    He is a businessman.



How to Pay Fee in Installments:


Join Now

గోల్డ్ కోర్స్ గురించి నేను మీకు ఇచ్చే మెసేజ్:

Join Now

ఇప్పుడు ఇంకా ఎమన్నా ప్రశ్నలు ఉంటే మా టీం ని Whatsapp ద్వారా సంప్రదించండి

Send Message

WhatsApp Us